విద్యార్థులలో శరీర సౌష్టవాన్ని ,క్రీడలపట్ల శ్రద్ధను పెంపొందించటానికి మన పాఠశాలో క్రీడాపరికరాల అవసరం ఉంది .అవసరమైన క్రీడా పరికరాలను ఎంపికచేసి విద్యార్థులకు అందించాలని పాఠశాల వ్యాయమ ఉపాద్యాయులు మన ట్రస్ట్ సభ్యులను గతంలో కోరటం జరిగింది .
దీనికై పలువురు క్రిడాప్రియులు ,గ్రామస్తులు ముందుకువచ్చి నగదు సహకారాన్ని అందించారు .
2.సకలభక్తుల కృష్ణంరాజు .
3.పరిటాల నరసింహయ్య .
4.కానూరు లోకేశ్ .
5.కానూరు లక్ష్మణ్ సాయి .
6.ప్రత్తిపాటి కిరణ్ కుమార్ .
7.మేడికొండూరు బ్రదర్స్ .
8.చిత్తారు కొండ
వీరందించిన నగదుతో పాఠశాల విద్యార్థులకు అవసరమయిన బ్యాడ్మింటన్, వాలీబాల్ ,తన్నికోయిట్ ,త్రో బాల్ ,నెట్స్ మరియు బాల్స్ ,బేస్ బాల్ బాట్లు ,డంబెల్స్ మరన్ని క్రీడా సామగ్రి దాదాపు రూ .15,000 లకు కొనుగోలు చేశాము .
ఈ క్రీడా సామాగ్రిని ఆగష్టు 15గురువారం న జుజ్జురు పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయులకు అందచేయటం జరుగినది. .
ఈ క్రీడా సామాగ్రిని ఆగష్టు 15గురువారం న జుజ్జురు పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయులకు అందచేయటం జరుగినది. .
జుజ్జురు పూర్వ విద్యార్థుల చారిటబుల్ ట్రస్ట్ .

No comments:
Post a Comment