73 వస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Friday, August 16, 2019
విద్యార్థులలో శరీర సౌష్టవాన్ని ,క్రీడలపట్ల శ్రద్ధను పెంపొందించటానికి మన పాఠశాలో క్రీడాపరికరాల అవసరం ఉంది .అవసరమైన క్రీడా పరికరాలను ఎంపికచేసి విద్యార్థులకు అందించాలని పాఠశాల వ్యాయమ ఉపాద్యాయులు మన ట్రస్ట్ సభ్యులను గతంలో కోరటం జరిగింది .
దీనికై పలువురు క్రిడాప్రియులు ,గ్రామస్తులు ముందుకువచ్చి నగదు సహకారాన్ని అందించారు .
2.సకలభక్తుల కృష్ణంరాజు .
3.పరిటాల నరసింహయ్య .
4.కానూరు లోకేశ్ .
5.కానూరు లక్ష్మణ్ సాయి .
6.ప్రత్తిపాటి కిరణ్ కుమార్ .
7.మేడికొండూరు బ్రదర్స్ .
8.చిత్తారు కొండ
వీరందించిన నగదుతో పాఠశాల విద్యార్థులకు అవసరమయిన బ్యాడ్మింటన్, వాలీబాల్ ,తన్నికోయిట్ ,త్రో బాల్ ,నెట్స్ మరియు బాల్స్ ,బేస్ బాల్ బాట్లు ,డంబెల్స్ మరన్ని క్రీడా సామగ్రి దాదాపు రూ .15,000 లకు కొనుగోలు చేశాము .
ఈ క్రీడా సామాగ్రిని ఆగష్టు 15గురువారం న జుజ్జురు పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయులకు అందచేయటం జరుగినది. .
ఈ క్రీడా సామాగ్రిని ఆగష్టు 15గురువారం న జుజ్జురు పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయులకు అందచేయటం జరుగినది. .
జుజ్జురు పూర్వ విద్యార్థుల చారిటబుల్ ట్రస్ట్ .
జుజ్జురు గ్రామం లోని ఉన్నత పాఠశాల విద్యార్థుల మధ్యాన్న భోజన పథకానికి సంబందించి భోజనం చేసే ప్లేట్లను దాతలు పాఠశాల కు ఇచ్చినారు. .
షుమారు రూ .25000 విలువగల 400 ప్లేట్లను విద్యార్థుల కు అందచేసినారు.
శ్రీ బోయనపల్లి లక్శ్మి నరసింహ రావు ,
శ్రీమతి సరోజ గార్ల ఙ్ఞాపకార్ధం
వారి కుమార్తెలు
శ్రీమతి నీడసనమెట్లా సబితా ,
శ్రీమతి మేడికొండూరు కల్యాణి ,
శ్రీమతి చెన్నుబోట్ల అనురాధ లు .
వీటిని స్వతంత్రదినోత్సవ కార్యక్రమం 15-08-2019 సందర్బంగా గురువారం నాడు అందచేసినారు..
పూర్వ విద్యార్థుల చారిటబుల్ ట్రస్ట్ .
Subscribe to:
Posts (Atom)

